Pharmaceutical Wing

Pharmaceutical Wing

ప్రపంచ వ్యాప్తం గా ఉన్న మన సామాజిక వర్గంలోని ప్రతి ఒక్కరిని ఒకే తాటిపైకి తీసుకురావటానికి ఒక మహోన్నతమైన సంకల్పం రూపం దాల్చితే ఆవిర్భవించిన మహా ప్రస్థానం మన ఈ కాప్స్ రాక్స్..


15 మందితో మొదలైన ఈ ప్రయాణం నేడు ఒక మహా వృక్షంలా విశ్వ వ్యాప్తంగా నాలుగు దిక్కులా విస్తరించి ఎన్నో లక్షల కుటుంబాలకు నీడనిస్తుంది అనుటలో ఎటువంటి అతిశయోక్తి లేదు.


కాపులలోని ఐకమత్య లేమిని పదే పదే విమర్శించే వారి విమర్శలకు ధీటుగా సమాధానం చెప్తున్న ఒకే ఒక్క ఆయుధం మన కాప్స్ రాక్స్.


కాపులలోని నిజమైన ఐక్యతను వెలికితీసి నలుమూలలా అంతరించిపోతున్న అనుభంధాలను అక్కున చేర్చుకుని పలకరిస్తున్న మాతృ మూర్తి మన కాప్స్ రాక్స్...


కాప్స్ రాక్స్యొక్క అవిర్భావం నుండీ నేటీ వరకు! మారుతున్న టెక్నాలజీ కి అనుగుణంగా అంచలంచెలుగా విస్తరిస్తూ


వాట్స్ ఆప్ గ్రూప్ లో 30 మందితో మొదలై ఈరోజు 1000 కి పైగా వాట్స్ ఆప్ గ్రూప్స్


్రస్తుతం అక్షరాల ఐదులక్ష నలభై వేల మంది సభ్యులతో ఫేస్ బుక్ సైన్యం


ప్రతి రోజు మనవారి నిత్య అవసరాలకి అనుగుణంగా ప్రతి విభాగం లో దానికి సంభం దించిన గ్రూప్స్ క్రియేట్ చేసి దాని ద్వారా సేవలు చేస్తూ ప్రయణం ప్రారంభించాము

Guides

choose your plant