MATRIMONY WING

MATRIMONY WING

పిల్లలకి పెళ్ళి చేసి తమ బాద్యత తీర్చుకుందామని చూసే ప్రతి ఒక్క తల్లి తండ్రులకు ఎదురయ్యె మొదటి ప్రశ్న..... ఎక్కడ మొదలుపెట్టాలి.. ఎవరిని నమ్మాలి..


ప్రస్తుత పొటి ప్రపంచం లో ప్రతి ఒక్కటీ వ్యాపారం అయిపోయింది..... దానిలో వివాహం కోసం పుట్టుకొచ్చే మ్యాట్రిమోనీలు సంగతి చెప్పనవసరం లేదు..


వాటిని ఆశ్రయించినా జేబు కాళి తప్పితే ఉపయోగం ఉండటం లేదు.. వ్యాపారమే లక్ష్యం గా మారుతున్న ఈ మ్యాట్రిమోనీల నుండి మన వారికి ఎంతొ కొంత సహాయం చేయాలి అని ఈ విభాగం ఏర్పాటు చేయటం జరిగింది..


అనుకున్నదే తడవుగా ఉచితంగా వివాహ పరిచయ వేదికను ఏర్పాటు చేసి వధువరుల వివరాలను సేకరించి వాటి లొ ముఖ్యమైన సమాచారాన్ని గొప్యంగా ఉంచుతూ అవసరమైన వివరాలను కావలిసిన వారికి చేరవేయటం జరుగుతుంది..


కాప్స్ రాక్స్ నుండి మొదటి వివాహ పరిచయ వేదికను మే 12 , 2018 లొ హైదరాబాద్ లోని హోటల్ గ్రావిటీ లొ ఏర్పాటు చేయటం జరిగింది..


ఈ కార్యక్రమములో సుమారు 200మంది వధూవరుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.


ఇప్పుడు దీనికి సంభందించి ఒక వెబ్సైట్ ను ప్రారంభించటం జరిగింది.. మరింత సమాచారం కొరకు ఈ క్రింది పొందుపరచబడిన వెబ్సైట్ ను చూడగలరు..

KAPU MATRIMONY