KR Legal Wing

పోలీస్, అడ్వకేట్, చార్టెడ్ అక్కౌంటెంట్

KR Legal Wing


పోలీస్ హెల్ప్ లైన్:--


రెండు తెలుగు రాష్ట్రాలలో మన కుటుంభ సబ్యులకు ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఎటువంటి అవసరం వచ్చిన మన పోలీస్ హెల్ప్ లైన్ ఎంతగానొ ఉపయోగపడుతుంది అని చెప్పటం లో ఎటువంటి సందేహం లేదు..


ముఖ్యంగా కరోనా లాక్ డౌన్ లో అత్యవసరాలలో స్టేట్ బోర్డర్ లు దాటించటానికి మన కాప్స్ రాక్స్ పోలిస్ విభాగం వారు 100% ప్రయత్నం చేసి మన వారిని వారి గమ్యాలకు సురక్షితం గా చేరేల కృషి చేశారు.


లాయర్ హెల్ప్ లైన్:-


కాప్స్ రాక్స్ లాయర్స్ హెల్ప్ లైన్ ద్వార లీగల్ పరంగా ఎటువంటి సందేహాలు ఉన్నా మనవారు ఉచితంగా సూచనలు, సలహాలు ఇవ్వటం జరుగుతుంది.


సి.ఏ హెల్ప్ లైన్ : -


కాప్స్ రాక్స్ చార్టెడ్ అక్కౌంటెంట్ గ్రూప్ ద్వారా ఎటువంటి సహాయ సహకారాలు కావలిసిన వారికి బయటి వారి కంటే తక్కువకే పని అయ్యే లా చూడటం , మరియు వారికి కావలిసిన సూచనలు సలహాలు ఇవ్వటం జరుగుతుంది..