Education Charity

Education Charity

ఎడ్యుకేషన్ చారిటీ :- అన్ని దానాలలోకి విద్యా దానం గొప్పది అని మన పూర్వీకులు చెప్తుంటారు..


దానిని నిజం చేయటానికి మన కాప్స్ రాక్స్ నుండి 2017 లో ఈ ఎడ్యుకేషన్ చారిటీ మన ముందుకు వచ్చింది..


ఇది అనుకున్న దగ్గర నుండి ఇప్పటివరకు గత 3 సంవత్సరాల నుండి నిర్విరామంగా అక్షరాల 69.5 లక్షల రూపాయలు నగదును ( 2019 వరకు) స్కాలర్ షిప్ రూపం లో ప్రపంచవ్యాప్తం గా అర్హత కలిగి న పేద విధ్యార్దులలో 1170 మంది మెరిట్ విద్యార్దుల ను గుర్తించి అందచేయటం జరిగింది.. అంతే కాకుండా కొంత మంది ఉదార వంతులు ముందుకొచ్చి ఎడ్యుకేషన్ చారిటీ ద్వారా వ్యక్తిగతం గా స్టూడెంట్స్ ని దత్తత చేసుకొని వారికి చదువుకు కావలిసిన సహాయ సహకారాలు అందిస్తున్నారు..


ఎదైనా పరిశ్రమల నుండి ట్రైనింగ్ మరియు స్కిల్ డెవలప్మెంట్ అవసరమైనా వారికి మన కాప్స్ రాక్స్ ఎడ్యుకేషన్ చారిటీ నుండి అందచేయటం జరుగుతుంది.


ఇలా ఎన్నో సహాయ సహకారాలు మన సామాజిక వర్గం లోని రేపటి తరాల పిల్లల భవిష్యత్ కొసం ఎడ్యుకేషన్ చారిటీ ఎంతో సహాయ పడుతుంది అనుటలో ఏటువంటి అతిశయోక్తి లేదు..