Doctors Wing
నేటి ప్రపంచం లో ఆరోగ్యం అనేది కూడా ఒక వ్యాపారం అయిపోయింది.
సమస్య ఎంటో తెలిసినా ఎవరి దగ్గరకి వెళ్ళాలో తెలియని గందరగోళంలో ఉంటున్నారు.
అటువంటి వాటిని అధిగమించటానికి కాప్స్ రాక్స్ డాక్టర్స్ గ్రూప్ ఏర్పాటు చేయటం జరిగింది
మన గ్రూప్ పేరు చెప్పగానే డాక్టర్స్ స్వయం గా పేషెంట్స్ దగ్గరకు వచ్చి, లేదా వారినే నేరుగా వారి రూం లో కి పిలిపించుకొని కుర్చోబెట్టి అస్సలు విషయం ఏమిటి అని క్షుణ్ణంగా అవసరమైన వరకు వారికి జాగ్రత్తలు చెప్పి, మెడిసిన్స్. ఇచ్చి పంపిస్తున్నారు.
అది వారి పరిధిలో లేని సమస్య అయితే వారె స్వయం గా మాట్లాడి దానికి సంభందించిన డాక్టర్ గారిని రిఫర్ చేసి పంపిస్తున్నారు..
ఎదైనా అత్యవసర సర్జరీ లాంటివి చేసినా మన కుటుంభ సబ్యులకు వారి ఆర్ధిక పరిస్తితుల దృష్ట్యా చాల తక్కువ ఫీజ్ తో చేసి వారికి ఆరోగ్యాన్ని ఇస్తున్నారు.